నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

నేడు ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

SDPT: సిద్దిపేటలోని కోటిలింగాల 11కేవీ ఫీడర్ పరిధిలో మెయింటెనెన్స్ పనులు ఉన్నందున శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడిఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కోటిలింగాల, మారుతి నగర్, సంతోష్ నగర్, ఎన్జీవోస్ కాలనీ, ముదిరాజ్ గడ్డ, రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు.