VIDEO: ఐదేళ్ల పాలన ఎలా చేశావు జగన్: ఎమ్మెల్యే

E.G: పీపీపీ అంటే అర్ధం తెలియకుండా జగన్ ఐదేళ్లు ఎలా ముఖ్యమంత్రిగా పరిపాలించారని రాజమండ్రి సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పీపీపీ, ప్రైవేటీకరణ వేర్వేరు అన్న విషయం కూడా ఆయనకు తెలియకపోవడం బాధగా ఉందన్నారు. చాలా రాష్ట్రాల్లో పీపీపీ విధానంలోనే వైద్య కళాశాలలు కొనసాగుతున్నాయన్నారు.