VIDEO: 'అనపర్తిని సర్వనాశనం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం'

VIDEO: 'అనపర్తిని సర్వనాశనం చేయడమే ఎమ్మెల్యే లక్ష్యం'

E.G: దోచుకోవడమే లక్ష్యంగా అనపర్తిని సర్వ నాశనం చేయడమే MLA రామకృష్ణ రెడ్డి ధ్యేయం అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి విమర్శించారు. శుక్రవారం అనపర్తి వైసీపీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాలలో ఉన్న సొసైటీల ద్వారా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు.