ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు

NGKL: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, కలెక్టర్ బదవత్ సంతోష్‌‌తో కలిసి బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ బాదం రమేశ్, నాయకుడు జక్కా రాజు పాల్గొన్నారు.