‘ఈనెల 19న APUWJ సమావేశం’
SKLM: జిల్లా కేంద్రంలో ఈనెల 19న ఉదయం 10 గంటలకు APUWJ వితృతస్థాయి సమావేశం జిల్లా ప్రెస్ క్లబ్ భవనంలో జరగనుందని నరసన్నపేట నియోజకవర్గ అధ్యక్షులు దేవ్ అన్నారు. సమావేశానికి జనరల్ సెక్రెటరీ స్వామి సుందర, రాష్ట్ర అధ్యక్షులు ఐవి.సుబ్బారావు సామ్నా, రాష్ట్ర అధ్యక్షులు ఎన్.ధర్మారావు, పలువురు పాల్గొంటారని దేవ్ తెలిపారు.