అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

AKP: అచ్యుతాపురం మండలం దిబ్బపాలెంలో కొత్తగా నిర్మించిన అంగన్వాడి కేంద్రాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ శనివారం ప్రారంభించారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిలో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. గర్భిణీలు బాలింతలు పిల్లలకు సక్రమంగా సేవలు అందించాలన్నారు.