ఔట్‌సోెర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు

MBNR: జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఔట్‌సోర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరచారి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీజీటీ సైన్స్ -1, టీజీటీ సోషల్ -1, పీజీటీ మ్యాథమెటిక్స్ -2, డిప్యూటీ వార్డెన్ -1, స్టాఫ్ నర్స్ -1, ఆఫీస్ సబార్డినేట్ -1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులకు జూలై 31 లోపు దరఖాస్తులు సమర్పించాలన్నారు.