ఉరేసుకుని వ్యక్తి మృతి
PLD: గుర్తు తెలియని వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలోని డొంకరోడ్డులో చోటుచేసుకుంది. సుమారు 50 సంవత్సరాలు గల వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.