కంబగిరి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ

కంబగిరి స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి బీసీ

NDL: అవుకు మండలంలోని కంబగిరి స్వామి బ్రహ్మోత్సవాలను శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బీసీ ఇందిరమ్మ దంపతులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం మేళతాళాల మధ్య ఊరేగింపుగా వెళ్లి కంబగిరి స్వామికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.