ఉపాధి హమీ కూలీలకు మజ్జిగ పంపిణీ
GDWL: ధరూర్ మండలంలో ఎండల తీవ్రత దృష్ట్యా ఉపాది హమీ కూలీలకు ఎమ్మెల్యే బండ్ల కృష్టమోహన్ రెడ్డి మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూలీలు వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ్ కుమార్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.