బీజేపీ బహిరంగ సభకు తరలి వెళ్లిన కార్యకర్తలు

బీజేపీ బహిరంగ సభకు తరలి వెళ్లిన  కార్యకర్తలు

VZM: విశాఖపట్నంలోని రైల్వే కాలనీలో ఆదివారం నిర్వహిస్తున్న బీజేపీ బహిరంగ సభకు పలు ప్రాంతాల నుంచి కార్యకర్తలు భారీగా వెళ్లారు. ఇందులో భాగాంగా గజపతినగరం నియోజకవర్గం నుంచి సుమారు 4వేల మంది కార్యకర్తలు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారు.