స్కిల్ డెవలప్‌మెంట్ కార్యలయాన్ని సందర్శించిన అధికారి

స్కిల్ డెవలప్‌మెంట్ కార్యలయాన్ని సందర్శించిన అధికారి

ASR: ఏజెన్సీ ప్రాంతంలోని చదువుకున్న గిరిజన యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్మరణ్ రాజ్ తెలిపారు. శుక్రవారం ఆయన రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ (నైపుణ్యాభివృద్ధి) కార్యాలయాన్ని సందర్శించి పరిశీలించారు.