'కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిరుపేదలకు న్యాయం'

MNCL: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని పార్టీ నాయకుడు శివశంకర్ అన్నారు. బెల్లంపల్లి పట్టణం 17వ వార్డుకు చెందిన సంధ్యారాణికి ప్రభుత్వం నుంచి మంజూరైన CMRF చెక్కును సోమవారం అందజేశారు. నిరుపేదల సంక్షేమానికి 6 గ్యారంటీలతో సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు.