కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కరీంనగర్‌లో ఈనెల 19న జాబ్ మేళా
★ మొలంగూర్‌లో ఓటు వేయలేదని బాలింతపై ఓడిపోయిన అభ్యర్థి కుటుంబీకుల దాడి
★ జిల్లాలో వ్యాప్తంగా అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధం: సీపీ గౌస్ ఆలం
★ జిల్లా వ్యాప్తంగా మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు