‘పోలీసులు ఏకపక్షం.. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం’

‘పోలీసులు ఏకపక్షం.. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం’

TG: జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై BRS అభ్యర్థి మాగంటి సునీత తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని సునీత అన్నారు. కాంగ్రెస్ ఎన్ని కుట్రలకు పాల్పడినా అంతిమంగా బీఆర్‌ఎస్‌దే విజయమని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.