యూనివర్సిటీలో ద్రాక్ష సాగుపై విస్తృత పరిశోధనలు
RR: రాజేంద్రనగర్ కొండా లక్ష్మణ్ బాపూజీ ద్రాక్ష పరిశోధన కేంద్రంలో విస్తృతంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అధిక దిగుబడి, నాణ్యమైన రకాలు, వ్యాధి నిరోధక పద్ధతులపై శాస్త్రవేత్తలు పని చేస్తున్నారు. రైతులకు ఆధునిక సాగు విధానాలు అందించడంలో ఈ కేంద్రం కీలకంగా ఉన్నట్టుగా శాస్రవేత్తలు చెబుతున్నారు.