VIDEO: మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

VIDEO: మేడారం జాతర ఏర్పాట్లపై కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ

MLG: మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం అంచనాలకు మించి లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్నాథ్ కేకన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జనవరి 28నుంచి 31వరకు జరగనున్న ఈ జాతరకు 3కోట్ల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అన్నారు.