VIDEO: 'అమ్మా.. లే అమ్మా'

TG: సిరిసిల్ల(D) ఎల్లారెడ్డిపేట(M)లో విషాదం చోటుచేసుకుంది. బొప్పూర్ గ్రామంలో రమ్య అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో అత్తతో గొడవ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. రమ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. భర్త దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. అయితే స్కూలు నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని విగతజీవిగా చూసి 'అమ్మా లే అమ్మా' అంటూ కన్నీరుమున్నీరయ్యారు.