ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్‌ఎస్ విజయం

ఎమ్మెల్యే సొంత గ్రామంలో బీఆర్‌ఎస్ విజయం

KNR: మానకొండూరు మండలం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సొంత గ్రామం పచ్చునూరులో BRS మద్దతుతో పరునంది కిషన్ సర్పంచ్‌గా విజయం సాధించడం విశేషం. ఈ విజయంపై కిషన్ హర్షం వ్యక్తం చేస్తూ.. గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ ప్రజల సహకారం, ఆశీస్సులతో గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి, పచ్చునూరు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.