VIDEO: మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

VIDEO: మెగా జాబ్ మేళా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్‌లో రేపు, ఎల్లుండి జరగనున్న మెగా భారీ జాబ్ మేళా ఏర్పాట్లను మంత్రి ఉత్తమ్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాకు భారీగా ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉందని జిల్లా పోలీసులు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సరైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అందరి సహకారంతో మెగా జాబ్ మేళాను విజయవంతం చేయాలని సూచించారు.