VIDEO: అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

VIDEO: అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

WGL : వర్ధన్నపేట పర్వతగిరి మండలాల వ్యాప్తంగా ఇవాళ మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం వల్ల వ్యవసాయ మార్కెట్లో మక్కలు తడిసిపోయాయి. ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అప్పులు చేసి పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో ఇలా వర్షం పడటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.