VIDEO: వడదెబ్బలు తగలకుండా జాగ్రత్తలు పాటించండి
VZM: వేసవికాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలందరూ వడదెబ్బపై పూర్తి అవగాహన కలిగి తగు జాగ్రత్తలు పాటించాలని మెరకముడిదాం PHC వైద్యాధికారి అజిత్ బాబు ఇవాళ తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా శరీరంపై ఉష్ణోగ్రత పెరిగి మెదడుపై ప్రభావం వల్ల సన్ స్ట్రోక్ సంభవిస్తుందని అన్నారు. ప్రయాణం చేసేవారు ఉదయం 11 లోపు, సాయంత్రం 4 తర్వాత చేయాలని సూచించారు.