జిల్లాలో పంచాయతీ ఓటర్ల అధికారుల పరిశీలన
TPT: జిల్లా వ్యాప్తంగా 811 పంచాయతీల పాలకమండళ్ల గడువు ఏప్రిల్ 2వ తేదీతో ముగియనుంది. ఈమేరకు 3 నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమవుతున్న నేపథ్యంలో పంచాయతీల్లో ఓటర్ల జాబితాపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఇందులో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు సమాచారం.