ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఆదివాసీ పర్ధాన్ కులస్థులందరూ ఐక్యమత్యంతో ఏకతాటిపై ఉండాలి: ఎంపీ నగేష్
★ యాపల్ గూడలో టీన్ నాలా ప్రాజెక్ట్‌ను పరిశీలించిన MLA పాయల్ శంకర్
★ లక్షెట్టిపేట పట్టణాన్ని అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
★ తాండూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు