పుంగనూరులో రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి

పుంగనూరులో రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి

CTR: పుంగనూరులో రంజాన్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం పండుగను జరుపుకొనున్నారు. ప్రత్యేక నమాజులు నిర్వహించే ఈద్గా మైదానాలు సిద్ధం చేశారు. రేపు ఉదయం 7 గంటలకు పోస్ట్ ఆఫీస్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి సామూహికంగా NS పేట ఈద్గా మైదానానికి చేరుకుని 7:30 నిమిషాలకు నమాజు నిర్వహించడం జరుగుతుందని అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం చెప్పారు.