VIDEO: ఆ తల్లి ప్రేమకు సెల్యూట్ చేయాల్సిందే.!
తిరుపతి అలిపిరి మెట్లపై ఓ తల్లి తన పిల్లల కోసం తలపైన భారీ బరువులు మోస్తూ కాలినడకన మెట్లు ఎక్కడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవనాధారం కోసం, పిల్లల భవిష్యత్ కోసం ఆ తల్లి పడుతున్న కష్టం, ఆమె ధైర్యం, త్యాగం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. సాధారణంగానే మెట్లు ఎక్కడం కష్టం. అలాంటిది బరువు మోస్తూ ఒక్కో మెట్టు ఎక్కిన ఆ తల్లి ప్రేమకు సెల్యూట్. అమ్మ శక్తికి నిదర్శనం ఈ దృశ్యం.