జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు..!

జిల్లాలో 14 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు..!

HYD: జిల్లాలో 14 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కోదానికి 200 చదరపు గజాల స్థలం ఉండాలని కలెక్టర్ హరిచందన అధికారులను ఇప్పటికే ఆదేశించారు. ఖైరతాబాద్ 6, చార్మినార్ 4, కంటోన్మెంట్ 4 మొత్తం 14 నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రతి పౌరునికి వైద్యం అందించడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.