స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు.. ఇద్దరు మృతి

కృష్ణా: ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలంలోని మాదలవారిగూడెంకు చెందిన ఓ కాలేజీ విద్యార్థులు ఆదివారం కావడంతో స్నానానికి వెళ్లారు. క్వారీ గుంతలో ఏడుగురు ఈతకు వెళ్లగా.. సెల్ఫీలు తీసుకుంటూ అందరూ గల్లంతయ్యారు. వారిలో దుర్గాప్రసాద్, వెంకటేశ్ అనే విద్యార్థులు మరణించినట్లు స్థానికులు గుర్తించారు.