రోడ్డు మరమ్మతులకు డీవైఎఫ్ఎ ధర్నా

BHNG: బీబీనగర్ మండలం హనుమపురం నుంచి అనంతరం వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతోందని డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి దయ్యాల మల్లేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డీవైఎఫ్ఎ ఆధ్వర్యంలో వారు డిమాండ్ చేశారు.