జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి.. నిరసన వ్యక్తం చేసిన KVPS

జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి.. నిరసన వ్యక్తం చేసిన KVPS

MHBD: సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ బి.ఆర్. గవాయ్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈరోజు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. KVPS మరియు దళిత-గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సందర్భంగా నాయకులు రామ్మూర్తి మాట్లాడుతూ.. దేశ అత్యున్నత సుప్రీంకోర్టులోనే దాడి చేయడం బాధాకరమని అన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.