పొన్నూరులో బాల్యవివాహాలపై అవగాహన

పొన్నూరులో బాల్యవివాహాలపై అవగాహన

GNTR: పొన్నూరులో బాల్య వివాహాలపై న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలు సమాజానికి ఎంత హానికరమో చట్టంలో ఉన్న నిబంధనలను ప్యానెల్ న్యాయవాది మగ్బుల్ బేగ్ వివరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పారా లీగల్ వాలంటీర్ తాజ్ మహమూద్ బేగ్ పాల్గొన్నారు.