VIDEO: శుక్రవారం ప్రవేశాలకు పరీక్ష

VIDEO: శుక్రవారం ప్రవేశాలకు పరీక్ష

AKP: ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల, కాలేజీల ప్రవేశ పరీక్ష ఈనెల 24న అనకాపల్లిలో జరగనుంది. జిల్లా కేంద్రంలో 10 సెంటర్లు కేటాయించినట్లు కన్వీనర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 5 నుంచి 8 తరగతుల ప్రవేశాలకు ఉదయం 10 నుండి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. ఇంటర్ ప్రవేశాలకు మధ్యాహ్నం పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.