VIDEO: వరంగల్‌లో గోరక్షకులపై దాడి
వరంగల్: చార్బౌలిలో అక్రమంగా గోవులను బంధించిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించి ఘటనా స్థలానికి చేరుకున్న గోరక్షకులు..ఇరువర్గాల మధ్య వాగ్వాదం..గోసంరక్షకులపై దాడి,పరిస్థితి ఉద్రిక్తం..సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు