విద్యార్థులకు GOOD NEWS

విద్యార్థులకు GOOD NEWS

AP: పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధంగా ఉన్న ప్రశ్నలను అటెంప్ట్ చేసిన విద్యార్థులకు మార్కులు కలపాలని నిర్ణయించింది. దీంతో హిందీలో 2, ఇంగ్లీష్‌లో 5 చొప్పున మొత్తం 7 మార్కులు కలవనున్నాయి. ప్రశ్నల్లో పొరపాట్లు లేవని.. సమాధానాల్లో ఉన్న సందిగ్ధత దృష్ట్యా విద్యార్థులకు నష్టం కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.