'హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలి'

'హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలి'

ASR: కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వీ.ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆదివారం పాడేరు సీఐటీయూ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కార్మికులకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన 4లేబర్ కోడ్ల రద్దుకు కార్మికులు పోరాటం చేయాలన్నారు