'డెకాయిట్' సెకండ్ సింగిల్ వచ్చేసింది

'డెకాయిట్' సెకండ్ సింగిల్ వచ్చేసింది

టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రధాన పాత్రలో షానీల్ డియో దర్శకత్వంలో 'డెకాయిట్' మూవీ రాబోతుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీలోని సెకండ్ సింగిల్ 'చిచ్చుబుడ్డి' విడుదలైంది. ఈ పాటలో అడివి శేష్ డ్యాన్స్ ఆకట్టుకుంటోంది. ఇక మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 10న విడుదల కానుంది.