మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేత

మాజీ సీఎంను కలిసిన వైసీపీ నేత

ELR: తాడేపల్లి వైసీపీ క్యాంప్ కార్యాలయంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన రెడ్డిని ఏలూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాశ్ గురువారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పరిస్థితులు, నూతన కమిటీ విషయాలపై చర్చించారని, నియోజకవర్గ పార్టీ వ్యవహారాలను జగన్ అడిగి తెలుసుకున్నారని జయప్రకాశ్ తెలిపారు.