కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ గూడూరులో ధాన్యం ఆరబోసిన రైతులతో మాట్లాడిన మంత్రి నాదెండ్ల
☞ నాగాయలంకలో రామలింగేశ్వర స్వామి ఆలయ సమీపంలో వందలాది నీటి పాములు
☞ గుడివాడలో 'అన్నదాత సుఖీభవ' చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
☞ పెడసనగల్లులో CMRF చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్
☞ మాజీ సీఎం జగన్‌తో మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని భేటీ