'ఎన్నికలలో పోటీలో లేని పార్టీ గుర్తింపు రద్దు'

'ఎన్నికలలో పోటీలో లేని పార్టీ గుర్తింపు రద్దు'

BDK: ఎన్నికల్లో పోటీలో లేని రాజకీయ పార్టీని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుండి తొలగించాలని ప్రతిపాదిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ లేబర్ ప్రజా పార్టీ గత ఆరు సంవత్సరాలుగా జరిగిన లోక్ సభ ఎన్నికలలో గాని, రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో గాని, ఉప ఎన్నికలలోగాని తమ అభ్యర్థులను పోటీకి నిలబెట్టలేదని పేర్కొన్నారు.