గుంటూరులో భారీ వర్షం

GNTR: గుంటూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉన్న ఎండ, ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం కలిగినా, ఒక్కసారిగా కురిసిన వర్షానికి వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. కొత్తపేట, అరండల్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. మరి మీ ప్రాంతాల్లో వర్షం పడిందా కామెంట్ చేయండి.