ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కనిగిరి MLA ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి
➢ కనిగిరి ఆర్టీసీ డిపోలో రిజర్వేషన్ కౌంటర్‌కి టెండర్ల ఆహ్వానం: DM సయనా బేగం
➢ పోష్ యాక్ట్ అమలు చేయాలి: గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు
➢ కంభం‌లో మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసిన ఎంపీడీవో వీరభద్రాచారి