600 మార్కులకు గాను 574 సాధించిన విద్యార్థి

GDWL: జిల్లాలోని కేటి దొడ్డి మండలంలోని MJP రెసిడెన్షియల్ పాఠశాలను చదువుతూ గట్టు మండలం పరిధిలోని చాగదొన గ్రామానికి చెందిన చరణ్ 600 మార్కులు గాను 574 మార్కులు సాధించినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. సెంట్రింగ్ పనితో కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రికి చెందిన ఈ విద్యార్థి విజయం గ్రామంలో సంతోషం నింపింది.