మూసీ ప్రక్షాళనకు టెండర్లు: మంత్రి

మూసీ ప్రక్షాళనకు టెండర్లు: మంత్రి

TG: మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను పిలవనుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు. మొదటి దశలో 21 కిలోమీటర్లు, రెండో దశలో మరో 21 కిలోమీటర్లకు టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన మంచి పనిని ప్రతిపక్షాలు కావాలనే అడ్డుకోవద్దని కోరారు. డిండి ప్రాజెక్టు టెండర్లు పిలిచిన వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశించారు.