వ్యవసాయ సహకార సంఘం తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

వ్యవసాయ సహకార సంఘం తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి

NZB: ఆలూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ యుసన్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల రైతులకు అందుబాటులో ఉంచాలని, అదే విధంగా పిఓఎస్ మిషిన్ ద్వారా అమ్మకాలును, దానికి సంబంధించిన రికార్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏఓ రాంబాబు కార్యదర్శి మల్లేష్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.