జగన్ మళ్లీ సీఎం అవుతారు: కాకాణి

జగన్ మళ్లీ సీఎం అవుతారు: కాకాణి

AP: సంక్షేమం పేరిట చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. 'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం. జగన్ ఎక్కువ పనిచేసి.. తక్కువ ప్రచారం చేసుకున్నారు. చంద్రబాబుకు పని తక్కువ.. ప్రచారం ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం. జగన్ మళ్లీ సీఎం అవుతారు' అని పేర్కొన్నారు.