‘ఉక్కు ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతారా?’

‘ఉక్కు ప్లాంట్‌ను తెల్ల ఏనుగుతో పోల్చుతారా?’

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు చేసినవి అనుచిత వ్యాఖ్యలేనని మాజీమంత్రి విడదల రజిని ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కును తెల్ల ఏనుగుతో పోల్చుతారా? అంటూ మండిపడ్డారు. ప్లాంట్ నిర్వహణ చంద్రబాబుకు భారంగా మారిందని, అందుకే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఉరేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు మైండ్ సెట్ ఎప్పుడూ ప్రైవేటీకరణే అనే విషయం మరోసారి రుజువైందన్నారు.