'పెద్దపల్లిలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ'

'పెద్దపల్లిలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ'

PDPL: ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా DMHO డా. ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. 'ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ' (అవును, మనం టీబీని అంతం చేయగలం) అనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీబీ రోగి దగ్గు, తుమ్మడం ద్వారా ఇది మరొకరికి వ్యాపిస్తుందన్నారు.