CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
BHPL: మొగుళ్ళపల్లి, టేకుమట్ల, చిట్యాల మండలాల్లోని అర్హులేని లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.