జిల్లాలో వైన్ షాపులు ఖాళీ.. మద్యం ప్రియులకు నిరాశ

జిల్లాలో వైన్ షాపులు ఖాళీ.. మద్యం ప్రియులకు నిరాశ

WGL: జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు ఖాళీగా కనిపిస్తున్నాయి. పాత ఓనర్ల లైసెన్స్ గడువు NOV నెలతో ముగియడంతో ఎక్సైజ్ అధికారులు కొత్త స్టాక్ సరఫరా చేయడం ఆపేశారు. ఇటీవల టెండర్ ద్వారా ఎంపికైన కొత్త ఓనర్లు DEC 1 నుంచి కొత్త స్టాక్‌తో అమ్మకాలు ప్రారంభిస్తారు. ఫలితంగా పాత ఓనర్ల కోటా అయిపోవడంతో ప్రస్తుతం షాపుల్లో మద్యం లేక మద్యం ప్రియులు నిరాశతో తిరుగుతున్నారు.