30 గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వీరే

30 గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వీరే

SKLM: ఆమదాలవలస మండలం పరిధిలోని 30 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకా ధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం నియమించారు. ప్రత్యేకా ధికారులుగా వీరే - తోటాడ ఎస్. రామ్మోహన్ రావు (ఎంపీడీఓ), రామచంద్రాపురం- ఎస్. రాంబాబు (తహసీల్దార్), కొర్లకోట, తోగరాం ఎం .మోహన్ రావు (ఏవో ) వంజంగి, వంజంగి పేట ఏ .గోపాలరావు డిప్యూటీ తహసీల్దార్‌గా ఉన్నారు.